Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

టిడిపి రాంగోపాల్ రెడ్డి ని ఓటు వేసి గెలిపించండి.టిడిపి

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల.ప్రచారంలో భాగంగా టిడిపి బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పవన్ కుమార్ గౌడ్,తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బి.ఎస్. కృష్ణారెడ్డి లు తెలుగుదేశం పార్టీ బలపరిచిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ని వారికి మద్దతుగా ఓటు వేసి గెలిపించాలని 23 వార్డులో ఇంటింటికి వెళ్లి గ్రాడ్యుయేట్ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు.అనంతరం విశ్వ భారతి స్కూల్,రోటరీ హైస్కూల్, గ్రాడ్యుయేట్ టీచర్లను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సప్లయర్ హనుమంతు,టిడిపి నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img