Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో ప్రతిభ ఘనపరిచిన జీవనజ్యోతి ఉన్నత పాఠశాల విద్యార్థిని

విశాలాంధ్ర ^ధర్మవరం : ఇటీవల అనంతపురంలోని అనంత క్లబ్లో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వారు నిర్వహించిన టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో పట్టణంలోని జీవనజ్యోతి హైస్కూల్‌ కు చెందిన బి. రేవతి- ఎనిమిదవ తరగతి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని హెచ్‌ఎం రaాన్సియా తెలిపారు. ఈ సందర్భంగా రaాన్సీ మాట్లాడుతూ అండర్‌ 17 రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల హెచ్‌ఎం తో పాటు ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img