Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

డాక్టర్ కత్తిమండ ప్రతాప్ నిరంతర సేవలు ఆదర్శనీయం

శ్రీశ్రీ కళావేదిక యువజన కళాఉత్సవ్ పోస్టర్ ఆవిష్కరణలో డిప్యూటీ మేయర్ కోగటం

అనంతపురం-విశాలాంధ్ర వైద్యం : శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ నిరంతర సాహితీ, సామాజిక సేవలు ఆదర్శనీయమని డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి అన్నారు. శ్రీశ్రీ కళావేదిక యువజన కళాఉత్సవ్ ప్రచార పత్రాలను (పోస్టర్) బుధవారం తన స్వగృహంలో కోగటం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పతికి రమేష్ నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వి. రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img