Monday, March 27, 2023
Monday, March 27, 2023

తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థి తరపున విస్తృత ప్రచారం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీ నందు మరియు ఇతర గ్రామీణ ప్రాంతాలలో మంగళవారం రోజున పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీఅభ్యర్థి భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండి అంటూఉద్యోగులను ,పట్టభద్రులని కలసి భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి ని అఖండ మెజారిటీ తో గెలిపించాలని అభ్యర్థిస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్టకార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ ఆమెతో పాటుగా శ్రీరాములు, నరసింహులు, త్రివేంద్ర నాయుడు, సుబ్రహ్మణ్యం , బాబుల్ రెడ్డి, కొండా రెడ్డి, వాసుదేవరెడ్డి,చిన్నపోతన్న గ్రామ కమిటీ అధ్యక్షుడు లింగేశ్వర, వీరచిన్న,ప్రతాప్, మంజు,రాజేష్, మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img