Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతు ఇవ్వండి

విశాలాంధ్ర-పెనుకొండ : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల రెడ్డికి మద్దతుగా శుక్రవారం పట్టణములో పలు వార్డుల్లో పర్యటించి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత (1) ఓటు వేయాలని పట్టణంలోని ఉపాధ్యాయులను ఉద్యోగులను పట్టభద్రులను అభ్యర్థిస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ఆమెతోపాటుగా మండల మాజీ కన్వీనర్ శ్రీరాములు మాజీ సర్పంచ్ సూర్యనారాయణ నారాయణస్వామిరామకృష్ణ రెడ్డి ,త్రివేంద్ర నాయుడు బాబుల్ రెడ్డి మణికంఠ వీరచిన్న మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img