Friday, June 9, 2023
Friday, June 9, 2023

తెదేపా కార్యాలయంలో రంజాన్ సంబరాలు

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ పట్టణం లో ముస్లిం పవిత్ర మైన రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు మధ్య కేక్ కట్ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియచేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ ఆమె మాట్లాడుతూ నెల రోజులపాటు కఠోర దీక్షతో ఉపవాస దీక్షతో ముస్లింలు అల్లాను ప్రార్థిస్తూ దేశం బాగుండాలని ప్రజలు బాగుండాలని అనేక ప్రార్ధనలు చేసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని రవి తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ముస్లిం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img