విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ టీడీపీ యువ నాయకుడు త్రివేంద్ర నాయుడు శుక్రవారం జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియచేసిన తెలుగుదేశం పార్టీ రాష్టకార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ముస్లిం నాయకులు ఆయనను శాలువాతా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో మాధవ నాయుడు, శ్రీరాములు, మాజీ సర్పంచ్ ప్రసాద్ , గోపాల్ ,బాబుల్ రెడ్డి,మారుతి వాసుదేవరెడ్డి, దాదు,షాలు బాషా,సనావుల్లా,నిసార్,ఫయాజ్ రమేష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.