Monday, March 27, 2023
Monday, March 27, 2023

దేవరపల్లి మంజునాధకు డాక్టరేట్

విశాలాంధ్ర =అనంతపురం వైద్యం : శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఁపొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో రిటైర్డ్ ప్రొఫెసర్ బి. ఆనందనాయుడు పర్యవేక్షణలో ఏ స్పడీ ఆన్ ః పబ్లిక్- ప్రైవేట్ పార్టర్న్ షిప్ పాలసీ ఇంప్లిమెంటేషన్ ఇన్ హెల్త్ కేర్ సర్వీసెస్ విత్ స్పెషల్ రెపరెన్స్ టు అనంతపురం జిల్లా (ఏ పి)ః అనే అంశం పై పరిశోధన చేసిన దేవరపల్లి మంజునాధకు యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసింది. ఈ అంశం పై జాతీయ అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురించడం జరిగిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img