Friday, June 2, 2023
Friday, June 2, 2023

దేవాలయానికి విరాళం

విశాలాంధ్ర -పెనుకొండ : మండల పరిధిలోని మోటువారి పల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కై విరాళం గ్రామస్తులకు అందచేసి న తెలుగుదేశం పార్టీ రాష్ట్రకార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ ఆమె మాట్లాడుతూ త్వరితగతిన దేవాలయ నిర్మాణం పనులు పూర్తి చేయాలని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కూడా మంచి ముహూర్తం నిర్ణయించాలని దిశ నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img