Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

పరీక్షా కేంద్రాల్లో అన్ని వశతులు ఉండాలి.. జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్

విశాలాంధ్ర -ధర్మవరం : పదవ తరగతి పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు సక్రమంగా ఉండేటట్లు సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ పరీక్షలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం శనివారం పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను వారు పరిశీలించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ జడ్పీ హైస్కూల్లో జరుగుతున్న ఇంగ్లీష్ పబ్లిక్ పరీక్షలను కలెక్టర్ తనిఖీ చేశారు. తదుపరి ఇంగ్లీష్ కృష్ణ పత్రం ఎలా ఉంది? ప్రశ్నలకు జవాబులు ఎలా రాస్తున్నారు? అంటూ పలువురు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం డివిజన్లో 62 పరీక్ష కేంద్రాలలో 10,441 మంది విద్యార్థులకు గారు 10,354 మంది పరీక్షలు రాయడం జరిగిందన్నారు. వీరి వెంట ఇన్చార్జి డిఈఓ మీనాక్షి దేవి కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img