విశాలాంధ్ర -పెనుకొండ : అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో 68వరోజు బుధవారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న పెనుకొండ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్టకార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ ఆమె మండుటెండలో ఎండ వేడిమిలో లోకేష్ తో కలిసి పాదయాత్ర చేయడం ఆమె యొక్క పట్టుదల ఓర్పు సహనం మహిళలను రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారని నియోజకవర్గానికి చెందిన అనేక మంది లీడర్లు మరియు రాజకీయ మేధావులు ఆమెపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు పెనుకొండ నియోజకవర్గం నుంచి ఆమెతో పాటుగా చాలామంది పార్టీ అభిమానులు శ్రేయోభిలాషులు పాదయాత్రలో పాల్గొన్నారు.