విశాలాంధ్ర- పెనుకొండ : నగర పంచాయతీ పరిధిలో సోమవారం జరిగిన పిడిఎఫ్ అభ్యర్థుల తరఫున పట్టభద్రులు మరియు ఉపాధ్యాయులు పోలింగ్ ఏజెంట్లలో మరియు పోలింగ్ పనులను నిమగ్నమైన సిపిఐ డివిజన్ కార్యదర్శి శ్రీరాములు సిపిఎం నాయకులు హరి రమేష్ ఉపాధ్యాయులు నారాయణస్వామి సుధాకర్ రమేష్ నరసింహ ఏజెంట్లను నియమించడం పట్టభద్రులను ఉపాధ్యాయులను పోలింగ్ స్టేషన్లకు తరలించడం ఓటర్లకు స్లిప్పులు రాయించడం తదితరులు పనులలో పాల్గొన్నారు.