విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న సవితమ్మ కార్యాలయం నందు 5 రూపాయలకే 48 వరోజు ఎన్టీఆర్ అన్నా క్యాశీటీన్ వద్ద భోజనం ఏర్పాటుచేసిన తెలుగుదేశంపార్టీ రాష్ట్రకార్యనిర్వహకకార్యదర్శి సవితమ్మ ఎంతోమందికి బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు కడుపు నింపాలని ఉద్దేశంతో ఆనాడు ఎన్టీ రామారావు తలపెట్టిన సంక్షేమ కార్యక్రమాన్ని మా వంతు కొనసాగిస్తున్నామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ యాదవ్ ప్రసాద్ త్రివేంద్ర వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.