Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

ప్రత్యేక లోక్ అదాలత్ను విజయవంతం చేయండి.. జడ్జి గీతావాణి

విశాలాంధ్ర-ధర్మవరం : ధర్మవరంలోని కోర్టులలో ఈనెల 18వ తేదీ జిల్లా జడ్జి ఆదేశాల మేరకు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జ్ గీతావాణి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ లోక్ అదాలత్ లో కుటుంబ సమస్యలు, భరణం కేసులు, భార్యాభర్తల కేసులు మాత్రమే పరిష్కరించబడునని వారు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img