Monday, February 6, 2023
Monday, February 6, 2023

ఫ్యామిలీ ఫిజీషియన్‌ సద్వినియోగం చేసుకోండి

విశాలాంధ్ర` బొమ్మనహళ్‌ : వైయస్సార్‌ ఫ్యామిలీ ఫిజీషియన్‌ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి మల్లేశ్వరి పేర్కొన్నారు శనివారం ఫ్యామిలీ ఫీజీసియన్‌ ప్రోగ్రాం లో భాగంగా ఉద్దెహళ్‌ గ్రామంలో వైద్యాధికారి మల్లేశ్వరి బిపి,సుగర్‌,గర్భవతులు,బాలింతలు, వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు 104 సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రజలకు వ్యక్తి గత పరిశుభ్రత పాటించమని,పోస్తికాహరం తినమని, శారీరక శ్రమ చేయమని,సమయానుకూలంగా మందులు వాడాలని,ఆరోగ్య సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఎం ఎల్‌ హెచ్‌ పి నాగమణి ఏఎన్‌ఎం జైనాభి ఆరోగ్య కార్యకర్త గోవర్ధన్‌ 104 హరి ఆశ వర్కర్లు ఈరమ్మ లక్ష్మీ హరిత లక్ష్మీ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img