Friday, March 31, 2023
Friday, March 31, 2023

బాల బాలికలకు పౌష్టిక ఆహారం పంపిణీ..

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని శివ ప్రియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు శివ ప్రియ శివకుమార్ దంపుతులు ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఎస్బిఐ మేనేజర్ సునీల్ కుమార్ ఆర్థిక సహాయంతో మండలంలోని నిస్సహాయ స్థితిలో జీవిస్తున్న బాల బాలికలకు పౌష్టిక ఆహారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతులు వైసిపి మాజీ పట్టణ అధ్యక్షులు ఎద్దుల శంకర్, కౌన్సిలర్లు వై.సుధాకర్, కురువ లింగన్న, శివ ప్రియ ఫౌండేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img