Friday, March 31, 2023
Friday, March 31, 2023

భక్తిశ్రద్ధలతో ప్రతిష్టాపన

విశాలాంధ్ర-బొమ్మనహల్: మండలంలోని చంద్రగిరి గ్రామంలో వెలసిన రామలింగేశ్వర స్వామి దేవాలయంలో గురువారం 108 లింగాల ప్రతిష్టాపన రెండు కలశ స్థాపన నంది విగ్రహం ప్రతిష్టాపన వేదమంచోత్సవాల మధ్య భక్తిశ్రద్ధలతో ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా స్వామివారికి మూడు రోజుల నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు హోమాలు స్వాముల ప్రవచనాలు పుష్పలంకరణ ఆకు పూజ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రతిష్టాపన కార్యక్రమంలో చంద్రగిరి కురువల్లి సిద్ధగాంపురం గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై వారి మొక్కలు తీర్చుకున్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img