Friday, June 9, 2023
Friday, June 9, 2023

భక్తిశ్రద్ధలతో బ్రహ్మ రథోత్సవ వేడుకలు

విశాలాంధ్ర- పెనుకొండ : పేనుకొండ నందు వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మరథోత్సవము 117 వ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలను వెచ్చం అమర్నాథ్ కుటుంబ సభ్యులైన సుమన్, డాక్టర్ రత్నాకర్, డాక్టర్ పవన్ కుమార్ లు, స్వామివారికి బుధవారం అనేక విశేషమైన పూజలు నిర్వహించారు నవ కుంభారాధన నిత్య హోమ బలి అరనాధులు ఉంజల్ సేవ స్వామివారికి కళ్యాణోత్సవం , గరుడోత్సవం మహా మంగళహారతి తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రగతి శ్రీనివాసులు , యాడికి నాగరాజు, ఇతరులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img