Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

భాజపాల్లో చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేసిన చిరంజివి రెడ్డి

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఉమ్మడి జిల్లా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల భారతీయ జనతా పార్టీ లోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ చిరంజీవి రెడ్డి వారిని హైదరాబాదులో వారి నివాసంలో పుష్పగుచ్చం ఇచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి లీగల్ సెల్ కన్వీనర్ ప్రతాపరెడ్డి , రిటైర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె రాజీరెడ్డి , దివాకర్ రెడ్డి , అరుణ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img