Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

మంత్రి రామచంద్రారెడ్డికి ఘన స్వాగతం

విశాలాంధ్ర-రాప్తాడు : అనంతపురం పార్లమెంటులోని నియోజకవర్గాలలో నిర్వహించనున్న వైసీపీ సమీక్ష సమావేశాలకు హాజరయ్యేందుకు విచ్చేసిన జిల్లా ఇంఛార్జి మంత్రి, వైసీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనంతపురం ఎంపీ డాక్టర్‌ తలారి రంగయ్య, జెడ్పీ ఛైర్మన్‌ బోయ గిరిజమ్మ, ఐడీసీ మాజీ ఛైర్మన్‌ బుక్కచెర్ల నల్లపరెడ్డి తదితరులు శుక్రవారం రాప్తాడు మండలం మరూరు టోల్‌ గేట్‌ వద్ద పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అదేవిధంగా రాప్తాడుఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి ఆర్‌అండ్‌ బీ అతిథి గృహంలో మర్యాద పూర్వకంగా కలిసి మంత్రి, ఎమ్మెల్యే వివిధ అంశాలపై చర్చించి వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img