Monday, June 5, 2023
Monday, June 5, 2023

మారెమ్మకు జ్యోతుల మహోత్సవం

విశాలాంధ్ర -పెనుకొండ : మండల పరిధిలోని మావుటూరు గ్రామంలో మంగళవారం మారెమ్మ కు జ్యోతుల మహోత్సవ కార్యక్రమం జరిగింది మహిళలు పెద్ద ఎత్తున జ్యోతుల కార్యక్రమాన్ని నిర్వహించారు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్సార్సీపి నాయకులు సుధాకర్ రెడ్డి సర్పంచ్ నాగరాజు, ఎంపీటీసీ శివయ్య, మరియు వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు నాయకులను గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img