Monday, February 6, 2023
Monday, February 6, 2023

యుటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఎంపీపీ శ్రీమతి లక్ష్మీదేవి

విశాలాంధ్ర -శెట్టూరు : యుటిఎఫ్ క్యాలెండర్ డైరీల ఆవిష్కరణ గ్రామ సర్పంచ్ కుమార్, ఎంపీపీ శ్రీమతి లక్ష్మీదేవి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య ఉపాధ్యాయ సమస్యల పైన యుటిఎఫ్ అనేకమైన పోరాటం చేస్తుందని విద్యా ఉపాధ్యాయంగా అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని అభినందనీయమని కొనియాడారు సిపిఎస్ రద్దు కోసం అనేకమైన పోరాటం చేస్తామని ఉపాధ్యాయుల సమస్యలు అభివృద్ధి పెద్దపీట వేస్తూ సేవలందిస్తున్న ప్రభుత్వం గ్రామీణ ప్రాంత పాఠశాలలో విలీనాన్ని రద్దుచేసి గ్రామీణ విద్యాభివృద్ధికి బాటలు వేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు అబ్దుల్ అశోక్ కుమార్, రవిశంకర్, ఓబులేష్, బద్దె నాయక్, రూప, చిరంజీవి, తిప్పే స్వామి, వెంకటేశు మారెప్ప,రాజన్న,మహేష్,ఎర్రి స్వామి,వినయ్
తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img