Tuesday, May 30, 2023
Tuesday, May 30, 2023

యువగళం పాదయాత్రలో పాల్గొన్న మహిళా నేత

విశాలాంధ్ర..పెనుకొండ..తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగలం పాదయాత్ర మంగళవారం నాటికి 60 వరోజు అనంతపురం జిల్లా కేంద్రంలో యువగళం పాదయాత్ర లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్టకార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ ఆమెతో పాటుగా పెనుకొండ నియోజకవర్గానికి సంబంధించిన అనేకమంది తెలుగు యువత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img