Monday, June 5, 2023
Monday, June 5, 2023

యువగళం పాదయాత్రలో పాల్గొన్న మహిళ నేత

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత అనంతపురం జిల్లా 66వ రోజు నారా లోకేశ్ యువగళం పాదయాత్ర శింగనమల మండలం సోదనపల్లి నుంచి నారా లోకేశ్ పాదయాత్ర ప్రారభించగా సోదనపల్లి గ్రామంలో లో గొర్రెల కాపరులతో మాట్లాడుతున్న నారా లోకేష్ గారికి గొర్రెల, పెంపక దారులు ఎదురుకొంటున్న సమస్యలను వివరించిన సవిత రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపడితే గొర్రెల పెంపక దారుల యొక్క సమస్యలను పరిష్కరించాలని గొర్రెల పెంపక దారుల తో పాటుగా కురుబ కులసామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు అనంతరం లోకేష్ కి కురుబ కుల సాంప్రదాయ పద్ధతిలో గొంగళి గొర్రె పిల్లతో ఘనంగా సన్మానించారు సవితతో పాటుగా బిల్లే శివ బాల జిల్లాకు సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img