Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

రేపు రోటరీ హైస్కూల్ 54వ వార్షికోత్సవం వేడుకలు…

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలో గత 54 సంవత్సరాలుగా రోటరీ హై స్కూల్ స్కూల్ డే వార్షికోత్సవం శుక్రవారం సాయంత్రం ఆట పాటలతో నృత్యాల తో కామెడీ నాటక ప్రదర్శనతో ఘనంగా సన్నాహా ఏర్పాటు చేశామని విలేకరుల సమావేశంలో రోటరీ క్లబ్ చైర్మన్ రామ్మూర్తి తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గుంతకల్లు రైల్వే డిఆర్ఎం కె .వెంకటరమణారెడ్డి హాజరవుతున్నట్లు రోటరీ క్లబ్ చైర్మన్ రామ్మూర్తి ,సెక్రెటరీ జీవి లక్ష్మణ్, కరస్పాండెంట్ వి ఎల్ గుప్తా తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img