Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

రైల్ ట్రాక్ పై గుర్తుతెలియని మృతదేహం…

విశాలాంధ్ర-గుంతకల్లు : రైల్వే స్టేషన్ సమీపంలోని గుళపాళ్యం మీదగా వెళ్ళు రైల్వే బ్రిడ్జి వద్దా రైల్ ట్రాక్ పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడినట్లు జి.ఆర్. పి పోలీసులు తెలిపారు. రైలు కింద పడి మృతి చెందినట్లు తెలిపారు. ఈ గుర్తు తెలియని వ్యక్తిని ఎవరైనా గుర్తించినట్లయితే జి ఆర్ పి సీఐ9440627667 ఎస్సై9866144616 లకు తెలియజేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img