Tuesday, May 30, 2023
Tuesday, May 30, 2023

లక్ష్మీనరసింహ స్వామి జయంతికి విశేష పూజలు

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ పట్టణము నందు వెలసిన శ్రీ లక్ష్మి నరశింహ స్వామి దేవస్థానము నందు స్వస్తిశ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ శుక్ల చతుర్దశి గురువారము శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు కళ్యాణ మహోత్సవం, అన్న ప్రసాద కార్యక్రమాలు పల్లకిలో ఊరేగింపు నిర్వహించారు.భక్తాదులందరు కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కార్యక్రమాలను విజయవంతం చేశారని అర్చకులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img