Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

విద్యుత్ వైర్ ఏర్పాట్లు నిలిపివేయండి.. బాధితుడు మంజునాథ్

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని సాయి నగర్ వీధిలో సర్వేనెంబర్ 564-2 ఏ త్రీ విస్తీర్ణములో ఆరున్నర సెంటు ప్లాట్ నెంబర్లు రెండు, మూడు కలవు. అయితే మా స్థలమునకు సంబంధించిన భూమిలో ఇతరులు పవర్లూమ్స్ మగ్గాల కొరకు 11 కెవి వైరును లాగుతున్నారని దీనివల్ల పిల్లలకు కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా ఉంటుందని, వెనివెంటనే ఈ లెవెన్ కె.వి లైన్లు పనులను నిలుపుదల చేయాలని కోరుతూ మంజునాథ్ కుటుంబ సభ్యులతో పాటు అక్కడ గల నివసించు వారు కూడా విద్యుత్ ఏఈకి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఏ ఈ మాట్లాడుతూ విచారణ చేపట్టి న్యాయం చేకూర్చుతానని వారు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img