Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

వృద్ధులకు వస్త్రాలు పంపిణీ.

విశాలాంధ్ర-తాడిపత్రి: మండలంలోని అక్కన్నపల్లి గ్రామంలో ఉన్న ఝాన్సీ వృద్ధా శ్రమంలోని వృద్ధులకు మంగళవారము లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వస్త్రాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ మాజీ ప్రెసిడెంట్ మొయినుద్దీన్ సహకారముతో రంజాన్ పండుగ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు వస్త్రాలు పంపిణీ చేశారు.అలాగే మహిళా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక వాటర్ ప్యూరిఫైయర్ ట్యాంకు ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు రాజేశ్వరి, మైనుద్దీన్, నాగేశ్వర రెడ్డి, రాజా నాయుడు,సంజీవరెడ్డి, అనూరాధ, నాగ వాణి, జేటుసింగ్ ఆశ్రమ నిర్వాహకులు జ్యోతీ లత వృద్ధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img