Monday, December 5, 2022
Monday, December 5, 2022

వైభవంగా గజ గౌరీ దేవి రథోత్సవం

విశాలాంధ్ర`బొమ్మనహళ్‌: గజ గౌరీ దేవి ఉత్సవాలు ఏటా కార్తీక్‌ మాసంలో పౌర్ణమి రోజు నుండి నాలుగు రోజులపాటు మహిళలు గజ గౌలిదేవి ఉత్సవాలు జరుపుకోవడం అనవాయితీగా వస్తున్నది అందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున మండలంలోని ఉంతకల్లు ఉద్దేహళ్‌ గ్రామాల్లో గజ గౌరీ దేవి రథోత్సవం ఆశేష భక్తజన సమూహం మధ్య అంగరంగ వైభవంగా వీధుల గుండా యువకులు నృత్యాలు ఆడపడుచులు కలశాలు పట్టుకొని గజ గౌరీ దేవి రథోత్సవం ఊరేగింపు గా సాగింది గజ గౌరీ దేవిని పురాతన బావి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img