Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

శ్రీ ధనకొండ గంగమ్మ ఆలయ అభివృద్ధికి కందికుంట విరాళం Rం.101116/-

విశాలాంధ్ర -తనకల్లు : కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ బుధవారం తనకల్లు పంచాయతీలోని కనసానివారిపల్లి దగ్గర వెలసిన ధనకొండ గంగమ్మ ఆలయ దర్శనానికి విచ్చేసి పూజలో పాల్గొని ఆలయ అభివృద్ధికీ Rం.101116/- విరాళంగా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మారేపల్లి నరసింహ రెడ్డి, మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి,దుగినేపల్లి శ్రీధర్ రెడ్డి, మారేపల్లి వాసుదేవ రెడ్డి,చిన్నకోట్ల బాలక్రిష్ణ, చంద్రా రెడ్డి, వాసుదేవ రెడ్డి,శ్రీనాథ రెడ్డి, గంగిరెడ్డి ,నరసింహ రెడ్డి, వెంకట మలప్ప నాయుడు, మధు,నారాయణ రెడ్డి,ఉదయ్ కుమార్, కమ్మిరెడ్డి, రాజారెడ్డి ,యర్రమ రెడ్డి,సోంపాలెం నాగభూషణ,ూG మల్లికార్జున, చిన్నప్ప,జ రవీంద్రా రెడ్డి,మరియు తనకల్లు మండలం టీడీపీ నాయకులు కనసానివారిపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img