Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

సంఘాల గ్రామంలో పోషణ వేడుకలు

విశాలాంధ్ర-గుంతకల్లు : మండలంలోని సంఘాల గ్రామంలో పోషణ వేడుకలు నిర్వహించారు బుధవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ పుష్పవతి పర్యవేక్షణలో వి హెచ్ ఎన్ డీ అంగన్వాడి కేంద్రంలో కార్యకర్త హేమలత ఆధ్వర్యంలో పోషణ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా పుష్పవతి మాట్లాడుతూ పోషక విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో హేమావతి, లలితమ్మ, రాధమ్మ ,అశ్విని, సుస్మిత, అంజినమ్మ,సావిత్రి,శాంతి,లక్ష్మి ,కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img