విశాలాంధ్ర-రాప్తాడు : సాఫ్ట్బాల్ క్రీడాకారులు అకౌంట్ దీక్షతో పోరాడి తిరుగులేని విజయం సాధించాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఆకాంక్షించారు. గోవాలోని పనాజీ జిల్లాలో జరుగుతున్న 13వ సాఫ్టుబాల్ జాతీయస్థాయి ఫెడరేషన్ కప్ టోర్నమెంటును గోవా సీఎం ప్రారంభించారు. అనంతరం అక్టోబర్ నెలలో గోవాలో 37వ నేషనల్ సాఫ్టుబాల్ గేమ్స్ కూడా ఇక్కడే జరుగుతాయన్నారు. ఇందులో భాగంగా గోవాలో జరుగుతున్న సాడ్ బాల్ గవర్నమెంట్ సందర్భంగా ఏపీ సార్వల్ సీఈఓ సి గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఏపీ సాఫ్ట్బాల్ సీఈవో సి వెంకటేసులును ప్రత్యేకంగా అభినందించారు.