Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

హాస్పిటల్లో అగ్ని ప్రమాదంపై అవగాహన

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న అరవింద నర్సింగ్ హోమ్ లో బుధవారం అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్నిమాపక అధికారి మోహన్ బాబు ఆధ్వర్యంలో హాస్పిటల్లో అగ్రి ప్రమాదాలు జరిగితే ఏ విధంగా ఎదుర్కోవాలని విషయంపై అగ్నిమాపక సిబ్బంది చేసి చూపించారు. అలాగే వంటగ్యాస్ సద్వినియోగం చేసుకోవడంలో మెలకువలను చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సబిత ఆస్పత్రి సిబ్బంది పేషెంట్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img