Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఇన్నర్ విల్ క్లబ్ ఆధ్వర్యంలో 100 మంది శిశువులకు దుస్తులు పంపిణీ..

విశాలాంధ్ర-గుంతకల్లు : ప్రపంచ ఎన్జీవో రోజు సందర్భంగా గురువారం ఇన్నర్ విల్ క్లబ్ ఆధ్వర్యంలో గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో 100 మంది శిశువులకు అధ్యక్షురాలు త్రీష్లా బన్సాలి చేతుల మీదుగా ఉచితంగా రెడ్ మెడ్ దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ హరిప్రసాద్, ప్రభుత్వ డాక్టర్ సుజాత, ఇన్నర్ విల్ క్లబ్ సభ్యులు విజయ ,శాంత, రేణు శ్రీ, శిశువుల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img