Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఎన్టీఆర్ అన్నక్యాంటీన్ లో పేదలకు అన్నదానం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న సవితమ్మ కార్యాలయం నందు 5 రూపాయలకే 65వరోజులుగా ఎన్టీఆర్ అన్నా క్యాశీటీన్ వద్ద పేదల కోసం భోజనం ఏర్పాటుచేసిన తెలుగుదేశంపార్టీ రాష్ట్రకార్యనిర్వహకకార్యదర్శి సవితమ్మ అన్న ఎన్టీఆర్ పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినందున చంద్రబాబు నాయుడు ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేసినందున ఆయన స్ఫూర్తితో మా యొక్క చిన్న సహాయంగా అన్న క్యాంటీన్ నడిపిస్తున్నామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు సూర్యనారాయణ, ప్రసాద్, త్రివేంద్ర, మారుతి, వాసుదేవ రెడ్డి, ఆంజనేయులు, వెంకటేశులు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img