Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఘనంగా విజ్ఞాన దినోత్సవం

విశాలాంధ్ర= పెనుకొండ: నగర పంచాయతీలోని ఘనగిరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మంగళవారం ప్రపంచ విజ్ఞాన దినోత్సవం సైన్స్ డే సందర్భంగా పాఠశాలలో సైన్స్ స్పైక్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ కలెక్టర్ కార్తిక్ మరియు జిల్లా ఉపా విద్యాశాఖ అధికారి రంగస్వామి ఎంఈఓ గంగప్ప స్కూల్ కరెస్పాండెంట్ ఇలియాస్ పాల్గొని మొదటగా సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు అనంతరం విద్యార్థులు తయారుచేసిన విజ్ఞాన నమూనాలను తిలకించారు మంచి ఈవెంట్లను తీసుకొచ్చినందుకు సబ్ కలెక్టర్ ప్రశంసించారు చిన్న వయసులోని ఎంతో విజ్ఞానంతో తమ మేధాశక్తిని ఉపయోగించి సైన్స్ పట్ల ఉన్న మక్కువను చాటుతున్న విద్యార్థులను విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img