Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఘనంగా సైన్స్ దినోత్సవం

విశాలాంధ్ర- ఉరవకొండ L ఉరవకొండ లో స్థానిక మహాత్మా డిగ్రీ కళాశాలలో మంగళవారం సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల కరస్పాండెంట్ షాజహాన్ ప్రిన్సిపాల్ బసవరాజు మాట్లాడుతూ సైన్స్ యొక్క ప్రత్యేకత సివి రామన్ యొక్క కృషి తదితర అనేక అంశాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో కేకే ప్రసాద్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు సత్యనారాయణ ఇషాక్, కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img