Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

తెలుగు యువత నాయకుడి పెళ్లిలో హాజరైన ప్రముఖులు

విశాలాంధ్ర- పెనుకొండ : పేనుకొండ పట్టణానికి చెందిన తెలుగు యువత నాయకుడు జిలాన్ భాష వలిమా కార్యక్రమం వన్సిక ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బి.కె పార్థసారథి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత మరియు ఇతర తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్లు నాయకులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు నాయకులందరినీ పెళ్లి కుమారుడు శాలువాలతో ఘనంగా సన్మానము చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img