Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దివ్యాంగ పింఛన్లు తనిఖీలు

విశాలాంధ్ర` రోద్ధం : స్థానిక సచివాలయం ఒకటి తురకాల పట్నం తదితర గ్రామ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దవ్యాంగులు పింఛన్లు పరిశీలించాలని సచివాలయం ఒక్క అధికారి నియమించి తనిఖీ నిర్వహించే బాధ్యత మండల అభివృద్ధిగారికి ఆదేశాలు ఇవ్వడం విధితమే గురువారం తురకల పట్నం గ్రామ సచివాలయంలో మండల అభివృద్ధి అధికారి రాబర్ట్‌ విల్సన్‌ రోద్దం సచివాలయం 1 సూపర్డెంట్‌ నబి దివ్యాంగులను వికలాంగ ధ్రువపత్రాలు పరిశీలించి వికలత్వం పింఛన్‌ అరుహడ అనరుహడ వారి వృత్తి జీవనోపాధి తదితరఅంశాలు మరో మారు వైకల్య పరీక్ష చేయించుకోవాలని వివరాలు అధికారులు తనిఖీలు చేపట్టి నమోదు చేసుకున్నారు వికలాంగుల ధ్రువపత్రాలు లేనివారు తాత్కాలిక వికలాంగ ధ్రువపత్రాలు వికలాంగదృవపత్రాలు జీవిత కాలం వికలాంగ వైకల్య పరీక్ష నిర్వహించుకుని ధ్రువపత్రాలు అందజేయాలని తెలియజేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img