Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నాణ్యతలేని డ్రైనేజీ కాలువ పనులు….

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని 24వ వార్డులో డ్రైనేజీ కాలువల పనులు చేపట్టారు. అయితే కాలువ నిర్మాణానికి ముడి సరుకులు నాణ్యత లేకుండా డ్రైనేజీ నిర్మాణాలు చేస్తున్నారు. ఈ విషయం వార్డులో ప్రజలు అద్వానమైన డ్రైనేజీ నిర్మాణాలు చేపడుతున్నారని వాపోయారు. అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేసి వెళ్ళిపోతున్నారని వార్డు ప్రజలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img