Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర- పెనుకొండ : తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందు గురువారం శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి బికె.పార్థసారథి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినశీ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుకొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అనంతరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, మండల కన్వీనర్లు,నియోజకవర్గ నాయకులు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు మెంబర్లు, మహిళలు, యువత, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img