Friday, April 19, 2024
Friday, April 19, 2024

పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించండి

జిల్లా సిపిఐ కార్యదర్శి

విశాలాంధ్ర – రోద్ధం : జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్యా యాదవ్, ఉమ్మడి జిల్లాల రైతు సంఘం అధ్యక్షుడు కాటమయ్య పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోసం సత్య సాయి జిల్లాలొ ప్రచారం నిర్వహిస్తూ శనివారం మడకశిరలో ప్రచారం చేయడానికి వెళ్తూ రోద్దం వైయస్సార్ సర్కిల్ నందు స్థానిక నాయకులు బాబా కు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించాలని ఓటరు జాబితాను అందజేశారు బాబా స్థానిక పాఠశాలలో పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నర్సింహారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ పోతుల నాగరాజును మొదట ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img