Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రపంచ అభివృద్ధి దినోత్సవ కార్యక్రమం…

విశాలాంధ్ర-గుంతకల్లు : ప్రపంచ అభివృద్ధి దినోత్సవం సందర్భంగా సోమవారం ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షులు ఎస్ ఎం టి. త్రిష్లా భన్సాలి కొత్త తరానికి ప్రపంచ సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రపంచ సమస్యపై సులభమైన పోటీని నిర్వహించారు. జేడ్పిహెచ్ ఎస్ తిమ్మాపురం గ్రామంలో 8వ డ 9వ తరగతి విద్యార్థులందరికీ పోటీ నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న 100 మంది విద్యార్థులకు విన్నింగ్ సర్టిఫికేట్లు, బహుమతులు, పరీక్ష ప్యాడ్‌లు అందింజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మనోహర్ ,ఉపాధ్యాయులు, ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు శాంత, జయంతి ,విజయ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img