Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ముగ్గుల పోటీల్లో పాల్గొన్న బాలవికాస్‌ విద్యార్థులు


విశాలాంధ్ర-ఉరవకొండ : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉరవకొండ పట్టణంలో శ్రీ సత్యసాయి బాలవికాస్‌ విభాగం ఆధ్వర్యంలో బాలవికాస్‌ విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. శ్రీ సత్య సాయి గురుచరణ భజన మందిరం ప్రాంగణంలో జరిగిన ఈ ముగ్గుల పోటీల్లో బాలవికాస్‌ విద్యార్థులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని రంగవల్లులు వేశారు. పోటీల నిర్వహణలో బాలవికాస్‌ గురువులు కే. విజయ్‌ ప్రభ, యశ్వంత్‌, రూపేష్‌ సాయి, యూత్‌ కోఆర్డినేటర్‌ రాజశేఖర్‌ పాల్గొన్నా

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img