విశాలాంధ్ర -బొమ్మనహళ్: మండలంలోని గోవిందవాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కుమ్మరి ఆంజనేయులు కుమారుడు రమేష్ కటిక దేవేంద్రప్ప కుమారుడు రాజు వివాహా రిసెప్షన్ సోమవారం వైభవంగా జరిగింది వివాహ రిసెప్షన్ కు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తనయుడు కాల్వ భరత్ బొమ్మనహళ్ మాజీ జెడ్పిటిసి సీనియర్ నాయకుడు కుమ్మరి మల్లికార్జున హాజరై వధువ రలను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ జి వన్నూరు స్వామి బంగి లోకేష్ చెవులు వన్నూరు స్వామి తదితరులు పాల్గొన్నారు