Friday, April 19, 2024
Friday, April 19, 2024

వీఆర్వో శివ కుమార్ కి ఉత్తమ ప్రతిభ అవార్డు…

విశాలాంధ్ర-గుంతకల్లు : 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గుంతకల్లు వీఆర్వో శివ కుమార్ కి ఉత్తమ ప్రతిభ అవార్డు ప్రశంస పథకాన్ని అందజేశారు ఈ సందర్భంగా గుంతకల్లు ఎమ్మార్వో బి రాము డిప్యూటీ తాసిల్దార్ ఆదినారాయణ వీఆర్వోలు శివ కుమార్ కి ఘనంగా సన్మానం చేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో వీఆర్వో లు శ్రీనివాస్ రెడ్డి, కిృష్ణ ,రంగస్వామి, వై టీ చెరువు రంగస్వామి, పవన్ కుమార్ ,భరత్, విశ్వనాథ్, రామలింగ ,సుధాకర్ రెడ్డి, పొట్టిపాడు రాము, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img