విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం నందు గురువారం సబ్ కలెక్టర్ కార్తిక్ భగీరథ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి కార్యాలయ సిబ్బంది నివాళులర్పించారు ఆనాడు భగీరథుడు చేసిన ప్రయత్నాలు మానవ సంకల్ప సిద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయని తెలిపారు.