Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సివిల్ జడ్జి కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరణ…

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు లో సోమవారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు.డోన్ కోర్టులో విధులు నిర్వహిస్తున్న న్యాయవాది పులి దామోదర్పై దాడిపట్ల నిరసన తెలియజేస్తూ విధులను బహిష్కరించామన్నారు.గుంతకల్లు బార్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు యూనిస్,సి.గోపాలకృష్ణ, సీనియర్ న్యాయవాదులు బి.ఎస్ కృష్ణారెడ్డి,ఆర్.బడే
సాబ్, రజాక్ వలి,ఎం.చెన్నకేశవులు, జయరామ్,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img