Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సీనియర్ తెలుగుదేశం నాయకులకు అభినందనలు లోకేష్

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గం నందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన అనేకమంది సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులను గురువారం నారా లోకేష్ పాదయాత్ర విడిది నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత అందరిని పేరుపేరునా లోకేష్ కి పరిచయం చేశారు బుధవారం రోజున పార్టీ ఆవిర్భావం రోజున వీరందరిని సన్మానించవలసి ఉన్నది కానీ సన్మానించలేకపోయాము పార్టీకి ఇదేవిధంగా కష్టపడి పని చేయండి పార్టీ మిమ్మల్ని ఎప్పుడు గుర్తుంచుకుంటుందని అభినందనలు తెలియజేశారు మీలాంటి వారి పార్టీకి పట్టుకోమని మీ యొక్క సేవలు పార్టీ వినియోగించుకుంటుందని ఆయన తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img